‘హోం క్వారంటైన్’లో మహారాష్ట్ర మంత్రి
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.   తాజాగా మహారాష్ట్ర హౌసింగ్‌ మంత్రి జితేంద్ర  సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు.   మంత్రి సన్నిహితుడికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మంత్రికి కరోనా లక్షణాలు ఏవీ లేవని స్వచ్ఛందంగా హోం క్వారం…
అంగన్‌వాడీ కేంద్రాల్లో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి : మంత్రి సత్యవతి
పిల్లలు, బాలింతలు, గర్బిణీలుండే అంగన్‌వాడీ కేంద్రాలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్‌ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్…
ఇంట్లోనే క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి : విరుష్క‌
క‌రోనాని త‌రిమికొట్టే క్ర‌మంలో ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న పెంచేందుకు సెల‌బ్రిటీలు న‌డుంక‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా సేఫ్ హ్యాండ్స్ కార్యక్రమంపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ నటులు. కొంద‌రు చేతుల‌ని ఎలా శుభ్ర‌ప‌ర‌చుకోవాలి. క్వారంటైన్‌గా ఉండి ఆరోగ్…
అల్జీరియాలో తొలి కరోనా కేసు
మధ్యధరా తీరంలోని (ఉత్తరాఫ్రికా)అల్జీరియా దేశంలో తొలి కరోనా వైరస్‌ (కోవిద్‌-19)నమోదైంది. అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లో ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 17న అల్జీర్స్‌కు వచ్చిన ఇద్దరు ఇటాలియన్లకు పరీక్షలు నిర్వహించగా..వారిలో ఒకరికి పాజి…
జనగామలో 100 టాయిలెట్లు నిర్మించాలి : మంత్రి కేటీఆర్‌
రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 టాయిలెట్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలోని ధర్మకంచ బస్తీలో కేటీఆర్‌ పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ…
<no title> మరో రెండు రోజులు మాత్రమే సభాసమావేశాలు ... సజావుగా కొనసాగేనా ?
మరో రెండు రోజులు మాత్రమే సభాసమావేశాలు ... సజావుగా కొనసాగేనా ? ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనున్నాయి . ఇప్పటికే వారం రోజులపాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల వాగ్వాదం , ఆరోపణలు, ప్రత్యారోపణలు , విమర్శలు , ప్రతి విమర్శలకే పరిమిత…